New Postal Insurance Policies: Avail Upto 15 Lakh For Just Rs 755 Premium
Post Office: పోస్టాఫీస్ and Niva Bupa Group Accident Guard (GAG) బెస్ట్ ప్లాన్.. రూ.755తో రూ.15 లక్షల బెనిఫిట్.. పిల్లల చదువు, పెళ్లికీ భరోసా!
The Department of Posts introduced the Niva Bupa Accidental Policy & Niva Bupa Health Insurance. This initiative offers comprehensive safety net for individuals aged 18 to 65, with the policy available at an affordable premium of Rs 755 for a one-year term. In the unfortunate event of an accident resulting in death or disability, the policy ensures a substantial payout of Rs 15 lakh to the nominee.
The India Post Payments Bank (IPPB) offers an accident insurance policy with a premium of Rs 755, providing coverage up to Rs 15 lakh for accidental death, permanent disability, and partial disability. The policy also offers benefits like educational assistance for children, marriage assistance, and hospital cash benefit.
Key Features of the Rs 755 Accidental Insurance Policy:
- Sum Insured: Up to Rs 15 lakh for accidental death, permanent disability, and partial disability.
- Premium: Rs 755 per year.
- Age Limit: 18 to 65 years.
- Additional Benefits:
- Educational assistance up to Rs 1 lakh for two children.
- Marriage assistance up to Rs 1 lakh for two children.
- Hospital cash benefit of Rs 1,000 per day for a maximum of 10 days.
- ₹25,000 for transportation costs if the family lives in another city.
- ₹5,000 for funeral expenses.
- Coverage: Includes accidental death, permanent or partial disability, and limb damage.
- Eligibility: Requires an India Post Payments Bank account.
Post Office: సామాన్యప్రజలకు అందుబాటులో ఉండేలా పోస్టాఫీసు వివిధపథకాలు అందిస్తోంది . ఇప్పుడు సరికొత్త బీమాప్లాన్ తీసుకొచ్చింది . కేవలం రూ .755 ప్రీమియంతోరూ .15 లక్షల వరకు ఇన్సూరెన్స్కవరేజీ కల్పిస్తోంది . అలాగే పిల్లల చదువులు , పెళ్లికీ ఆర్థిక భరోసా కల్పిస్తోంది . మరేందుకు ఆలస్యం ఈ ప్లాన్గురించి తెలుసుకుని మీరు తీసుకోండి . అద్భుతమైనపోస్టల్ ఇన్సూరెన్స్ స్కీమ్ రూ .755 ప్రీమియంతోరూ .15 లక్షల బెనిఫిట్ , పిల్లలచదువు , పెళ్లిళ్లకూ ఆర్థిక భరోసా .
రూ .755తో రూ .15 లక్షల బీమా ..
పోస్టాఫీసుయాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ స్కీమ్ తీసుకొచ్చింది . బీమాతీసుకున్న వ్యక్తి ప్రమాదవశాత్తు మరణిస్తేఅతడి కుటుంబానికి రూ .15 లక్షలు చెల్లిస్తారు . నామినీకి ఈ నగదు అందుతుంది . అలాగే శాశ్వత అంగ వైకల్యంఏర్పడినా రూ .15 లక్షలు అందుతాయి . పాలసీదారు మరణిస్తే పిల్లల చదువులకు రూ .1 లక్ష , పిల్లల పెళ్లి కోసంమరో రూ .1 లక్ష అదనంగాచెల్లిస్తుంది పోస్టల్ శాఖ . పాలసీదారుబతికి ఉంటే వైద్య ఖర్చులకులక్ష రూపాయలు ఇస్తారు . ఆసుపత్రిలోసాధారణ వైద్యానికి రోజుకు రూ .1000, ఐసీయూలోచేరితే రోజుకు రూ .2 వేలుఇస్తారు . చేయి లేదా కాలువిరిగినట్లయితే రూ .25 వేలు అందుతాయి .
రూ .399తో రూ .10 లక్షలు ..
మరో పాలసీ ద్వారా కేవలంరూ . 399 ప్రీమియంతో రూ .10 లక్షల ప్రమాదబీమా సౌకర్యం కల్పిస్తోంది పోస్టల్శాఖ . శాశ్వత వైకల్యం ఏర్పడినారూ .10 లక్షలు వస్తాయి . బ్రెయిన్స్ట్రోక్ వచ్చినా రూ .10 లక్షలుచెల్లిస్తారు . ప్రమాదం జరిగి ఆసుపత్రిలోచేరితే ఇన్ పేషెంట్ విభాగంకింద రూ .60 వేలు వరకుక్లెయిమ్ చేసుకోవచ్చు . ఔట్ పేషెంట్ కోటాలోరూ .30 వేల వరకు పొందొచ్చు . వైద్యం చేసుకుంటున్న సమయంలో రోజుకు రూ .1000 చొప్పున 10 రోజులు చెల్లిస్తారు . పాలసీదారులమరణిస్తే ఇద్దరు పిల్లల చదువులకురూ .1 లక్ష వరకు చెల్లిస్తారు .
రూ .299తో రూ .10 లక్షలు ..
కేవలం రూ . 299 ప్రీమియంతోనూ రూ . 10 లక్షల ప్రమాద బీమా కల్పిస్తోందిపోస్టల్ శాఖ . ప్రమాదంలో మరణించినా , అంగవైకల్యం చెందినా , పక్షవాతం వచ్చినా రూ . 10 లక్షలువస్తాయి . అయితే , అదనపు ప్రయోజనాలుఇందులో ఉండవు . ఈ పాలసీలనుఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంకుద్వారా తీసుకోవాలి . ఇందుకు పోస్టల్ బ్యాంకులోఖాతా ఉండాలి . 18 ఏళ్ల నుంచి 65 ఏళ్లవయసు ఉన్న వారు అర్హులు .
How to Purchase:
- Open an IPPB account.
- Apply for the accident insurance policy through the IPPB website or through a postal office.
- Pay the premium of Rs 755.
SRINIVAS ADEPU
Leave a comment
Your email address will not be published. Required fields are marked *