TATA AIA Term Insurance claim settled for ₹1.90 Crore. on 29May2025
రోడ్డు ప్రమాదంలో మరణించిన వ్యక్తి కుటుంబానికి 1.90 కోట్ల క్లెయిమ్ – టాటా ఏఐఏ టర్మ్ ఇన్సూరెన్స్ ద్వారా జీవిత భద్రత ...Date: 29May2025
సాయికుమార్ గౌడ్ రోడ్డు ప్రమాదంలోఆకస్మిక మృతితో వారి కుటుంబం తీవ్రవిషాదంలో పడింది . అయితే ముందుగా తీసుకున్న టాటా ఏ ఐఏ టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ ద్వారా కుటుంబానికి ఆర్థికంగా భారీ భద్రత లభించింది . సాయి కుమార్ గౌడ్ గజనవరి 17, 2025నటాటా ఏ ఐ ఏఅడ్వైజర్ అయినటువంటి గజ్వేల్ కు చెందిన షేర్పల్లిఆంజనేయులు ద్వారా వార్షిక ప్రీమియంగా 1,25,127 చెల్లించి టర్మ్ పాలసీ తీసుకున్నారు . మార్చి 9, 2025న జరిగిన రోడ్డుప్రమాదంలో ఆయన ప్రాణాలు కోల్పోయారు .అయన నామినీగా ఉన్నఅంకంగారి ప్రసన్న ఏప్రిల్ 8న క్లెయిమ్ ప్రక్రియప్రారంభించారు . అవసరమైన డాక్యుమెంట్లు సమర్పించిన అనంతరం మే 19, 2025న క్లెయిమ్ మొత్తం 1,90,00,000 ,వారి ఖాతాలోకి జమ చేయబడింది . పాలసీతీసుకున్న మూడు నెలల్లోనే అనుకోనిప్రమాదంలో మరణించినప్పటికీకోటి 90 లక్షల ఇన్సూరెన్స్ డబ్బులను నామిని అయినటువంటి అంకం గారి ప్రసన్నఅకౌంట్లో జమ చేయడం జరిగింది .టర్మ్ ఇన్సూరెన్స్ ప్రాముఖ్యత :*
ఈసందర్భాన్ని పురస్కరించుకుని టాటా ఏ ఐఏ లైఫ్ ఇన్సూరెన్స్ జోనల్హెడ్ భరణి యారడ మరియుకరీంనగర్ బ్రాంచ్ సీనియర్ బ్రాంచ్ మేనేజర్ శ్రీ రామకృష్ణ రెడ్డిమాట్లాడుతూ ఒక సాధారణ ప్రీమియంతోఅకాల మరణంలో కుటుంబానికి కోట్లలో భద్రత అందేలా టర్మ్ ఇన్సూరెన్స్ పనిచేస్తుంది . ప్రతి కుటుంబనేత , జీవిత భద్రతకు ఈ కాలంలో టర్మ్బీమా తప్పనిసరి .ఈ ఉదాహరణ పాలసీతీసుకున్న 45 రోజులలో ఆక్సిడెంట్ ద్వారా మరణించిన వ్యక్తి కుటుంబానికి కోటి రూపాయల బీమాతో పాటు 90 లక్షల ప్రమాద బీమా ఇవ్వడం జరిగింది , మీకు బీమా విషయంలో ఎలాంటిఅపోహలు ఉన్న తొలగించడానికి మేమురెడీగా ఉన్నాము అని తెలియజేశారు .ఈకార్యక్రమంలో బ్రాంచ్ ఎంప్లాయిస్ , ఆదర్శ్ కుమార్ ,లీడర్స్ , రాయపోలు ప్రసాద్ , దూలం రమేష్ , గూడెల్లిరాజు , నరేందర్ రావు , అడ్వైజర్లు , షేర్ పల్లి ఆంజనేయులు , విద్య సాగర్ ,వెన్నల స్వామి పాల్గొన్నారు . టర్మ్ పాలసీ గురించి అవగాహన పెంచేలా ఈ ఉదాహరణ నిలుస్తుందని.
for more information TERM INSURANCE….
Plz call me now…
SRINIVAS ADEPU
Senior Life & Health Insurance Advisor
7095213366
SRINIVAS ADEPU
Leave a comment
Your email address will not be published. Required fields are marked *